tag:blogger.com,1999:blog-24603071569448867.post2928400562932238063..comments2023-06-27T20:41:42.331+05:30Comments on సీత పలికే .....: ఊయలలూగు కృష్ణ .........సీతhttp://www.blogger.com/profile/07514992993258777077noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-24603071569448867.post-10498371457463313912012-08-11T11:56:52.369+05:302012-08-11T11:56:52.369+05:30హర్షగారు...
లకీ కన్నయ్యంటారా...నేను కాదా......;)
స...హర్షగారు...
లకీ కన్నయ్యంటారా...నేను కాదా......;)
సరే...! ;-)
థాంక్యూ సో మచ్......సీతhttps://www.blogger.com/profile/07514992993258777077noreply@blogger.comtag:blogger.com,1999:blog-24603071569448867.post-68210399487216970902012-08-11T11:56:30.972+05:302012-08-11T11:56:30.972+05:30శ్రీ గారూ
చాలా సంతోషం అండీ ..:-)
ధన్యవాదలు :-)శ్రీ గారూ
చాలా సంతోషం అండీ ..:-)
ధన్యవాదలు :-)సీతhttps://www.blogger.com/profile/07514992993258777077noreply@blogger.comtag:blogger.com,1999:blog-24603071569448867.post-70417724907741492842012-08-11T11:56:12.028+05:302012-08-11T11:56:12.028+05:30సాయి గారు
అంత ప్రేమ గా పిలిస్తే కరుణ హృదయుడు కదిలి...సాయి గారు
అంత ప్రేమ గా పిలిస్తే కరుణ హృదయుడు కదిలి మీ వద్దకే
వస్తున్నాడు సీతమ్మ ఒడి వదిలేసి ....చాలా సంతోషం
ధన్యవాదాలు అండీ :-)సీతhttps://www.blogger.com/profile/07514992993258777077noreply@blogger.comtag:blogger.com,1999:blog-24603071569448867.post-14881672901820933792012-08-11T11:55:51.937+05:302012-08-11T11:55:51.937+05:30రాజారావు గారు
బాగా చెప్పారండీ ...అంతకు మించిన భాగ్...రాజారావు గారు
బాగా చెప్పారండీ ...అంతకు మించిన భాగ్యమా అండీ...
చాలా చాలా సంతోషం అండీ ...ధన్యవాదాలు :-)సీతhttps://www.blogger.com/profile/07514992993258777077noreply@blogger.comtag:blogger.com,1999:blog-24603071569448867.post-71234631263719209682012-08-11T11:55:26.831+05:302012-08-11T11:55:26.831+05:30రాజీ గారు...
భలే ఆనందం :-)
ధన్యవాదాలండీరాజీ గారు...
భలే ఆనందం :-)
ధన్యవాదాలండీసీతhttps://www.blogger.com/profile/07514992993258777077noreply@blogger.comtag:blogger.com,1999:blog-24603071569448867.post-83416336005365664232012-08-11T02:14:43.932+05:302012-08-11T02:14:43.932+05:30Lucky kittayya!
As usual super Seetammaa :)Lucky kittayya!

As usual super Seetammaa :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-24603071569448867.post-52269064227980260572012-08-10T23:10:27.594+05:302012-08-10T23:10:27.594+05:30రోజంతా పూజలతో విందులతో,వినోదాలతో ,
సాయంకాలం ఉట్టి ...రోజంతా పూజలతో విందులతో,వినోదాలతో ,
సాయంకాలం ఉట్టి సంబరాలలో అలసి సొలసిన కన్నయ్యకి...
పాడిన లాలి ...చాలా బాగుంది సీతగారూ!
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-24603071569448867.post-75882986762254864462012-08-10T20:03:00.354+05:302012-08-10T20:03:00.354+05:30ఉయ్యాలలూగుము కృష్ణ, ఊపుచున్నది సీతమ్మ,
తన కవితలనే ...ఉయ్యాలలూగుము కృష్ణ, ఊపుచున్నది సీతమ్మ,
తన కవితలనే జోలపాటలుగా పాడుచుండ,
భక్తి సామాజ్యపు వింధ్యామరలు వీచుచుండగా,
ప్రేమ అనెడి పాన్పుపై పవళించి,
ఆ యశోదమ్మ కాదు ఈ సీతమ్మే మాయమ్మ అని అక్కడే ఉన్నచో ఎలాగనయ్యా..?
ఈ దాసులనూ కాస్త కనికరించవయ్యా..కరుణా సముద్రా...

సీతగారు చాలా బాగుంది అండీ.. సూపర్...Saihttps://www.blogger.com/profile/12491756601980974886noreply@blogger.comtag:blogger.com,1999:blog-24603071569448867.post-76644799343594762062012-08-10T17:51:44.927+05:302012-08-10T17:51:44.927+05:30సీత యశోద మ్మయ్యెను
చేతులలో బిడ్డ డయ్యె శ్రీకృష్ణు...సీత యశోద మ్మయ్యెను
చేతులలో బిడ్డ డయ్యె శ్రీకృష్ణుండే
శ్రీతల్పపు టూయెలలో
ప్రీతిగ తా నూచ గల్గు భాగ్యము పొందెన్ .
సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-24603071569448867.post-84025540863987743032012-08-10T17:50:38.342+05:302012-08-10T17:50:38.342+05:30సీత గారూ..
కృష్ణయ్యను ఊయలలూపుతూ ఆయన లీలలను చక్కగా ...సీత గారూ..
కృష్ణయ్యను ఊయలలూపుతూ ఆయన లీలలను చక్కగా వర్ణించారండీ...
చాలా బాగుంది..రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/06946778056131049338noreply@blogger.com