మా అన్నయ్య పెళ్లి నేను ఇంకా మా బంధువులూ,నరసరావు పేట కి వెళ్ళాము పొద్దున్న తొమ్మిది కి అందరమూ పెళ్ళి నుండీ బయలుదేరి కొటప్ప కొండ కి వెల్తున్నాం. అక్కడ సగం మంది youth అందరమూ నడుద్దాం అనుకున్నాం.బాబాయి,మామయ్య,5 మంది అమ్మయిలమూ ,7 మంది అబ్బాయిలూ సగం కొండ ఎక్కేసాం.అంత లో ముగ్గురు దొంగలు వచి నా బగ్ లాగారు నెను ఇవ్వకపొయేసరికి నన్ను ,ఇంకొక అక్క ని ఒకడు కత్తిపెట్టి లాక్కెల్లాడు.వాళ్ళంతా బాగా తాగేసి ఉన్నారు. ఏవ్వరూ ఏమి చెయలెకపొయారు.నేనేమొ భయం గా అరుస్తూ ,ఏద్చెసాను. ఇంక అందరూ వెనకాల నుండీ వస్తున్నరు గానీ ఆ కత్తి ని చుస్తూ వెనక్కెల్తున్నారు.....పాపం అందరికీ భయమే.మేమేమో ఒకటే ఏడుపు.ధైర్యం చేసి మా అన్నయ్య ఒక అడుగు వెసినా, వాళ్ళు చేతి కి కొద్దిగా ఘాటు పెట్టడం తో గమ్ముగా ఉండిపొయాడు. ఆంతలో పైన చెట్ల మీద నుండీ 3 కోతు లు వాళ్ళ మీద పడి, నన్ను విడిపించాయి.నేను అక్క ని లాక్కొచ్చాను. వాళ్ళ చేతుల మీద పడి కొరికి నన్ను రక్షించి మా అందరి వెనకాలా గుడి కి వచ్చాయి..చుడండి... ఏమి కాని కోతులు మాత్రం మనకి సహాయం చేస్తాయి...
మనుష్యులు మాత్రం పక్కగా నాకెందుకు లే అని వెళ్ళిపోతారు....
అందుకే ఇలా ధన్యవాదాలు చెప్తున్నా మీ అందరి సాక్షి గా...
థాంక్ యూ మిత్రమా....నీ మేలు మరచిపోలేను....
--సీత.....*
--సీత.....*

