గడియారం కొట్టే ఆరున్నర..
'కలవారి కొడళ్ళో'చ్చి comeon అంటారు...
ఏడవుతూనె 'చిన్నకొడలు' ఏడుపు ని చూస్తూ...
ఎనిమిది కి 'ముద్దుబిడ్డ' జ్వాలగ్ని లొ కాలుతూ..
ఎనిమిదిన్నరకి 'భార్యమణి' ని భరిస్తూ..
తొమ్మిదవుతూనే 'కన్యాదానం' కలవరపరుస్తూ..
తొమ్మిదిన్నరకి 'దేవత' దయ్యం లా మారుతుంటే..
ఏమీ చేయలేక ,
పది కి
'మమతలకొవెల'
లొ బంధీనవుతూ..
పదిన్నరకి 'శ్రీ' వలలో చిక్కుకుపొతే ,
గడియారం చూసి పదకొండు అనుకుంటూ ఉండగా..
'నేనే సత్యభామ'నంటూ విచ్చెసింది ఆమని..
బదులు గా సమధానం చెప్పను ఏమని???
--మీ
సీత
....
.