హొలి శుభాకాoక్షలు ...
శాంతి మర్గన్ని "తెలుపు"తూ నిలవాలి...
అన్యయాన్ని "నలుపు"తూ గెలవాలి...
పవిత్రమయిన "పసుపు" లా ప్రేమపూయాలి...
స్నేహానందం అనే జ్యొతి మనలో "ఎర్ర" గా వెలిగాలి ...
జీవితం అనే ప్రయాణం "నీలి"నింగి దాకా ఎదగాలి ...
చిగురాకు పై చిలకమెచ్చిన రవి"చంద్రిక" లా చిద్విల్లాలి...
బ్రతికినంత కాలం "పచ్చ" గా నవ్వుతూ ఉండాలి...
సంబరాల సప్త వర్ణాల ఈ "హొలి"...
నింపాలి మీ ఆశలపొదరిల్లును పై "రంగేళి"..
అని మనస్ఫూర్తి గా
ఆశిస్తూ,
ఆకంక్షిస్తూ
అభిలాషిస్తూ
-- మీ
సీత
...
రంగుల హోలీ ని జీవితాకిని అన్ని రంగుల భావాలతో చక్కగా అన్వయించారు.
ReplyDeleteహోలీ శుభాకాంక్షలు (కాస్త ఆలశ్యంగా) మీ బ్లాగ్ కి వచ్చాం...
@ చిన్ని ఆశ గారు
ReplyDeleteనా బ్లాగ్ కి స్వాగతం అండి..
చాలా సంతొషం చిన్నీఅశ గారు నా భ్లాగ్ కి విచ్చెసినందుకు .......
హొలి శుభాకంక్షలు ...
(ఆలస్యం గా వచ్చినా త్వరగా వెల్లకండే..)
:) :)
సీత గారు మి బావానలు......బాగున్నాయండి....పాత కాలం గురించి ఆ ప్రేమలు,ఆ సంతొషాలు ......అవన్ని చాల బాగున్నాయండి......ఒక్కసారి మీ బ్లాగ్ తొ పాత కాలనికి థీసుకెల్లారు ..
ReplyDeleteయి అబిప్రాయం, మొతం బ్లాగ్ కు సంబందించింధి..........
సీత గారు బాగుందండి...
@రఘు గారు..
ReplyDeleteరఘు గారు..
చాలా చాలా సంతొషం గా ఉంది..!!!
చాలా చాల ధన్యవాదాలు...
super seeta gaaru..asalu enta chakkagaa cheppaaru ...rangula prapancham bhale undi..!
ReplyDelete