గడియారం కొట్టే ఆరున్నర..
'కలవారి కొడళ్ళో'చ్చి comeon అంటారు...
ఏడవుతూనె 'చిన్నకొడలు' ఏడుపు ని చూస్తూ...
ఎనిమిది కి 'ముద్దుబిడ్డ' జ్వాలగ్ని లొ కాలుతూ..
ఎనిమిదిన్నరకి 'భార్యమణి' ని భరిస్తూ..
తొమ్మిదవుతూనే 'కన్యాదానం' కలవరపరుస్తూ..
తొమ్మిదిన్నరకి 'దేవత' దయ్యం లా మారుతుంటే..
ఏమీ చేయలేక ,
పది కి
'మమతలకొవెల'
లొ బంధీనవుతూ..
పదిన్నరకి 'శ్రీ' వలలో చిక్కుకుపొతే ,
గడియారం చూసి పదకొండు అనుకుంటూ ఉండగా..
'నేనే సత్యభామ'నంటూ విచ్చెసింది ఆమని..
బదులు గా సమధానం చెప్పను ఏమని???
--మీ
సీత
....
.
Hi..Seetaa.. ippudE mottamodati saarigaa..mee Blog choosthunnaanu.
ReplyDeletenaaku chaalaa nacchindi. Naa Blog lo comment pedite..Inko Seeta anukunnaanu.
baagaa vraasthunnaaru. Keep it up. All the Best.
వనజ గారు..
Deleteనా బ్లాగ్ కు మీకు స్వాగతం..!!
చాలా హపీ గా ఉంది నాకు మీరు చెప్పిన దానికి థాంక్యూ అండీ..!
మీ పొస్టు లు బాగుంటాయి అండీ..!!
నాకు నచ్చుతాయి..!
This comment has been removed by the author.
Deletehahaa :) :) seeta gaaru superb....
ReplyDeleteavunandii adagadam marchipoyaanu intakii anni serials chusi elaa undagalugutunaru ...(for joke)??
ReplyDeleteha ha :)
ReplyDeleteఅమ్మ బాబోయ్ చంపేసారు.... సూపర్......
ReplyDeleteసీత గారు తెలుగు చానెల్స్ అన్నీ ఇక్కడే పెట్టినట్టున్నారు.
ReplyDeleteచింపేసారు, చంపేసారు .కేక.
సీత గారు నేను మీ బ్లాగ్ ని మా ఇంట్లో అందరికీ చూపించాను.అందరికీ భలే నచ్చెసింది.
ఈ కవితకయితే అందరూ భాలే నవ్వుకున్నారు సీత గారు.చాలా బాఉంది.
మహేష్ గారు...
ReplyDeleteఫరవాలేదు అన్నీ అలవాటు చేసుకుంటే ఉండగలం.
కవాలంటే ట్రై చేయండి ఒక్క సారి........
శేఖర్ గారు...
థాంక్యూ .
సాయి గారు...
చంపుతున్నానా..?అయ్యొరామా క్షెమించండి.
థాంక్యూ..
అన్వేష్ గారూ..
మీకు మీ కుటుంబానికీ చాలా ఆనందం తొ కూడిన ధన్యవాదాలు.
seetha garu mee kavithalu anni chadivanu. superb ga unnayi.
ReplyDeletena blog lo meeru echina suggestion naku baga use avutundi.
thankyou andi.
ela inka amina suggesions untae isthu undandi....
haha.. bagundi andi..
ReplyDeleteraja gaaru ...thank u.:) :)
Deleteపోస్ట్ బావుందండి.
ReplyDeleteచాలా ధన్యవాదాలండీ ....
Deleteblog open cheyyagane only music vastundi sita garu oka manchi song pettandi
ReplyDeleteనాగరజు గారు
Deleteస్వగతం అండీ..
తప్పకుండా పెడతాను :)