Saturday 11 August 2012

నాతో సాగుమా...!!

క్షణం లో పరిచయాన్ని పెంచిన వరమా
మాటకోసం పరితపించిన అనుకోని స్నేహమా
ఎదలోతులో ఆరాటం రేపిన తియ్యని అనుభవమా
ఆనందాలను అధికం చేసి బాధలేలేవన్న అనురాగమా
కన్నీటిధారలా కొన్ని సార్లు ఆగని ప్రయాణమా 
అలుపెరగని ఊసులెన్నో పెనవేస్తోన్న ప్రణయమా 
ఎదురుచూపులలో అలసిన కనులకు కలవరమా 
నీకోసమే నేనని చెప్పినప్పుడు దొర్లిన ముత్యమా 



ఓ నా ప్రేమా ,
జీవితాన్ని వెలిగించి జీవితాంతం నాతో సాగుమా...!!

--సీత 


31 comments:

  1. love will be forever with you... :)
    nice one..
    endless love journey

    ReplyDelete
    Replies
    1. seetha garu ,
      ekkadaku vellipoyarandi ??
      manasukemto haayinicche seetapaluku vini ennallayyinidi..?
      twaralone maa aasa terutumdani aakanksha to

      mee abhimani mahesh ...

      Delete
  2. అలా ప్రేమతో సాగిపొండి...నవ్వుతూ:-)

    ReplyDelete
  3. Nice one!

    ReplyDelete
  4. ఖచ్చితంగా సాగే భావమే...:-)
    బాగుంది సీత గారూ!
    @శ్రీ

    ReplyDelete
  5. సీత గారు, సరళమైన శైలితో మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే 'ముత్యం' లాంటి ప్రేమ కవిత రాసారు.చాలా బాగుంది.

    ReplyDelete
  6. జీవితాన్ని వెలిగించి జీవితాంతం నాతో సాగుమా...!!
    సీత గారు.... సూపర్ అండీ.... మీ అన్ని టపాలలో ఇది చాలా బాగా నచ్చింది....

    ReplyDelete
  7. సీత గారూ, బాగుంది మంచి భావన.

    ReplyDelete
  8. chaala bagundi seeta.. what do u do seeta. student r employee?

    ReplyDelete
  9. seetha garu chala bagundi

    ReplyDelete
  10. మీ కోరిక మీ ముంగిట్లో వాలాలని,
    మీరు ప్రేమ జల్లులో ముద్దవ్వాలని........

    ReplyDelete
  11. ప్రేమ జీవితాంతం తోడుండి నిలబడితే అంతకంటే అదృష్టవంతులెవ్వరు ఉండరేమో!nice poetry.

    ReplyDelete
  12. సీతగారు ఎక్కడికెళ్లారు అండీ..?

    ReplyDelete
    Replies
    1. seetha garu. where are you

      Delete
    2. Seetammaaa !!
      anthaa kusalamenaa?
      chaalaa rojuaindi Seetha Paluku leka :)

      Delete
    3. హాయ్ సిస్టర్.. చాలా అద్భుతంగా వివరించారు..
      స్నేహం నా హృదయ రాగం .. 🙏🙏

      Delete
  13. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

    ReplyDelete
  14. సీత గారికి పుట్టినరోజు శుభాకంక్షలు

    ReplyDelete
  15. సీత గారు ,
    మీమ్మల్ని నేనెందుకు పలకరిచలేదు ఇన్నాళ్ళు ? ఎంతబాగుంది మీ బ్లాగు!!అభిననదనలు అన్నిటికీ..
    మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు

    ReplyDelete
  16. ఏమిటీ ఏకాంత గానం,.
    ఎంత వరకీ మౌనం,.
    పుట్టిన రోజు పలకరింపులకైన స్పందిస్తారా,.
    ఇలాగే కొనసాగేస్తారా...
    జన్మదిన శుభాకాంక్షలండి,..కొంచం లేటుగా...

    ReplyDelete
  17. Hi Sita garu, how are you, Its been long time no news from you. is everything okay with you?

    ReplyDelete
  18. AnonymousJuly 02, 2013

    Hi sita jii ,
    chalarojulaindi mee paluku vini . amta kusalamena ?
    maa andarito patu mee kannayya kuda eduruchustunadu andi mee paluku kosam.. kasta mounam veedi ma mundukocheyandi

    ReplyDelete
  19. Seethammaa,
    elaa vunnaru?
    chaala kalamaindi mee paluku leka, okasaari vachchi hi cheppi vellandi.

    ReplyDelete
  20. nice
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

    ReplyDelete
  21. మీకవితాహృదయం బావున్నది

    ReplyDelete
  22. good evening
    its a nice information blog...
    The one and only news website portal INS media.
    please visit our website for more news update..
    https://www.ins.media/

    ReplyDelete
  23. Nice post!
    Visit our website for more news updates TrendingAndhra

    ReplyDelete