మరపుకు రాని నేస్తాలెందరున్నా
మరువలేనిది నీ స్నేహం....!!
మనోహరమయిన ఆనందాలెన్నిటిలోఉన్నా
మది వెతికే ఒకే ఒక ఆనందం నీ స్నేహం..!!
ఆత్మీయత పంచే ఎందరితో కలిసి సాగుతున్నా
అనంతమయిన అపురూపం నీ స్నేహం ..!!
నిరంతరం వెతుకులాటలో అలసిపొతున్నా
అలసటనేకాక నన్నే మరిపించే మంత్రం నీ స్నేహం..!!
కష్టాల కడలితో ఆగక కదిలిపోతున్నా
తోడు నేనున్నా అని కదిలిన కావ్యం నీ స్నేహం..!!
నేస్తం ,
విడువలేను నీ స్నేహహస్తం .....!!
ఇటువంటి నేస్తాలు మన జీవితాలలో అరుదు గా ఉంటారు.
అటువంటి వారిని మనం విడువకూడదు ....!!!
అలాంటి నా నేస్తాల కోసం.....
బ్లాగర్స్ అందరికీ 
HAPPY FRIENDSHIP DAY....

--సీత 
సీతగారు.. చాలా బాగుంది అండీ...
ReplyDeleteHAPPY FRIENDSHIP DAY.
Happy FriendShip Day సీత గారు..
ReplyDeletenice one, happy friendship day.
ReplyDeleteహిరోషిమా మీద అణుబాంబు వేసిన రోజిది.
Deleteప్రపంచశాంతిని కోరుకుందాం – యుద్దాలను వ్యతిరేకిద్దాం
అవును భాస్కర్ గారు...యుద్ధాలని వ్యతిరేకిద్దాం ...శాంతి శాంతి
Deleteసీత గారూ, మీ స్నేహ హస్తం అందుకున్నాను. మీ మంచి స్నేహితులందరూ మీతో కలకాలం స్నేహంగా ఉండాలని దీవిస్తూ...మేరాజ్
ReplyDeleteHappy friendship day sitagaru .
ReplyDeleteసీత గారు! స్వచ్చమైన స్నేహం గురించి చాలా బాగా చెప్పారండీ.
ReplyDeleteHappy Friendship day Seeta Gaaru
ReplyDeleteమీకు స్నేహితుల రోజు శుభాకాంక్షలు.
ReplyDeleteఒక్కరు గా దనేకులు హితుల్ గల రిక్కడ తెల్గు బ్లాగరుల్
ReplyDeleteమక్కువ గల్గు - వారి ప్రతిభామయ పోష్టులు జూచి నంతటన్
చక్కని తెల్గు భాష , బహు చక్కని వ్రాతలు , స్నేహ శీలతల్
అక్కజమై మదీయ హృదయమ్మున వెల్గెను స్నేహ భాస్వికల్ .
-----సుజన-సృజన
స్నేహపూర్వకమైన హస్తం దొరకడం నిజంగా ఓ వరం...
ReplyDeleteకవిత బాగుంది సీత గారూ!
స్నేహితులరోజు శుభాకాంక్షలతో...:-)
@శ్రీ
సీతగారు.. చాలా బాగుంది అండీ...
ReplyDeleteHAPPY FRIENDSHIP DAY.
మిత్రులందరికీ బోలెడు ధన్యవాదాలు....!
ReplyDeletehappy friendship week :-)