కనురెప్పల మాటున వేచిన కన్నులు నన్నడిగే
పెదవుల పలుకుల వెనుక ఆగిన పదములు నన్నడిగే
చెక్కిలి సొట్టల చాటున కదిలిన చిరునవ్వు నన్నడిగే
నిదురకన్నుల నాపిన వెకువ వెలుగు నన్నడిగే
ఎదురుచూపుల అలసిన కొమల కన్నులు నన్నడిగే
అల్లరి ఆశలు రెపిన అలౌకిక ఆరాటం నన్నడిగే
యదలయ లొతులొ రేగిన మనసులొ మాట నన్నడిగే
"నా కన్నుల చాటు దాగాల్సిన
నా యద లొతు లో చేరాల్సిన
నా గుండెలయ వై దూరాల్సిన
నా ఆశల ఊపిరి వై సాగాల్సిన .....
నా ఆశల రూపామా ,
"ఎప్పుడు కనిపిస్తావు?
నా స్వప్నాలకి నిజానివి ఎప్పుడు అవుతావు?"
--
సీత
ఆశల రూపాన్ని చూడాలని అడిగే అన్ని భావాలకీ చక్కని కవితా రూపం ఇచ్చారు...
ReplyDeleteమీ ఆశల రూపం స్వప్నం లోకం
మాటును దాటి ఊహల లోకం
లో నిజమై రావాలని ఆశిస్తూ....
seeta gaaru....
ReplyDeletechaalaa baaga raasaaru....chaalaa chaalaa depth to raasaaru.maaku baaga nachindi.inta prema gaa pilustunaru kabatti twaragaa mee aasalaroopam mee dariki cheraalani prema gaa korukuntunnam.
:) :) :)super..
ReplyDeleteramudi kosam wait cheyaalandii seeta gaaru.mee aasalaki roopam posukoni ekkado unde untaadu.vastuntaadu lendi me ramudu twaragaa eduru chudandi. ;)
inni bhaavaalu manasulo dachukoni mee aasala roopam kosam eduru chupu twaragane phalistundi lendi. ;)
chaala chaala chaalaa baagundi..
బాగుందండీ.....
ReplyDeleteSuper... ga Rasaru Seetha garu....
ReplyDelete