Monday 5 March 2012

గురువారం మార్చ్ 1 సాయంత్రం 5:40.... వెళ్ళా నే సాయి బాబా గుడికి ... చూస్తూనే నడిచి వచ్చి...(ఇంకా పాడింది చాలు గాని ఆపి చదవండి..)


గురువారం మార్చ్ 1 సాయంత్రం 5:40....
వెళ్ళా నే సాయి బాబా గుడికి ...
చూస్తూనే నడిచి వచ్చి...(ఇంకా పాడింది చాలు గాని ఆపి చదవండి..)



అమాయకం  గా కుర్చుంది ఆ చిన్నారి..
అన్నీ వింత గా చూస్తొంది ఆ పొన్నారి..

రమ్మంటే రానంది ముద్దు గా...
ఎమంటే ఊ.హూ అంది గమ్ముగా...
ఎట్టకేలకు దగ్గరికు తీస్తే   ప్రేమగా..
కబుర్లు కురిపించింది నాపై  నిండుగా...

చిట్టి చిలకమ్మ చెప్తావా అంటే చిన్న గా..
నాకొచ్చు లే,నీకొస్తె చెప్పమంది చురుగ్గా..
సరే అని నే చిట్టి చిలకమ్మ చెప్పగా..
భలే భలే అని చప్పట్లు కొట్టె అల్లరి గా..

ఆటలు ఆడుకున్నాం..
పాటలు పాడుకున్నాం...
కబుర్లు చెప్పుకున్నాం....
ఆనందం పంచుకున్నం.....!!!

ఎంతయినా..

భలే భలే పాపయి...
బంగారు బుజ్జాయి..
అల్లరి చేసే అమ్మాయి... 
పాటలు పాడే పువ్వాయి...
అన్నీ ఉన్న గడుగ్గాయి...!!!

అందుకే, 
   నే అక్కడున్న సాయి బాబా ను   కొరాను చెరి
   ఆటాల పాటల ఈ చిన్నారి...
   ప్రేమపు మాటల ఈ పొన్నరి...
   పొయాలి తన అమ్మ-నాన్న ల ఆశలకు ఊపిరి..!!! అని.

-- మీ సీత  .....

9 comments:

  1. చాలా బాగుంది.... మీ కవిత... కీపిటప్...

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ సాయి గారు..

      Delete
  2. ఆ చిన్నారి తో కాసేపు ఆటకే ఆ దేవుడిని ఆ పొన్నారి భవిష్యత్తు కోసం కోరిన మీ మీకు ఆ చిన్నారి మమత అండగా ఎప్పటికైనా నిలుస్తుంది.

    ReplyDelete
  3. చిన్ని ఆశ గారు..
    అదెమిటొ తెలీదు గానీ ... ఆ పాప జ్ఞాపకాలు వదలట్లేదు.
    ఒక్క అరగంట కే బాగా దగ్గర అయిపొయింది.

    చాలా ధన్యవాదాలు తన మమత నాకు దొరకాలని చెప్పినందుకు.అలా ఉంటే ఇంక నా జీవితం అంతా సంతొషాల సుమమే నండి...ఆ పాప అంత బంగారం మరి.!!

    ReplyDelete
  4. లోకనాథ్ gaaru,


    thank you :) :)

    ReplyDelete
  5. seeta gaaru ,
    adiripoindi pondi.asalu enta bagundi ante cheppalenu anta baaga raasaaru.
    konni bandhaalu ante andi ,alaa chudagaane ilaa kalisipotayi.
    intaki papa perenti?
    late ga chusinanduku badhagaa undi :(

    ReplyDelete
  6. అన్వేష్March 29, 2012

    వావ్...ఎంత బాఉందో..
    సీత గారు,
    తెగ నచ్చెసింది ఇది.wonderful.

    ReplyDelete
  7. మహేష్ గారు,
    అన్వేష్ గారూ...
    చాల సంతొషం..!!
    థాంక్స్ ఎ లాట్..!!
    పాప పేరు లక్ష్మీసుహిత.

    ReplyDelete
  8. papa peru chaala baagundi.

    meeru kavitha lo cheppinattu peru kudaa bangaarame.tappakundaa meeru chivarilo raasina korikanu baba teerustaadu .om sai ram

    ReplyDelete