Thursday 1 March 2012

ఒక మిత్రుడు......

చీకటి లో వెలుగు లా ...
వర్షం లో గొడుగులా..
మౌనం లో భాష లా...
చలిలో వెచ్చదనం లా ..
బాధ లో ఓదార్పు లా...
కష్ట్తం లో చేయూత లా ..
సుఖం లో సంతోషం  లా..
నీ వెంట ఒక మిత్రుడు ఉంటే...
జయాలే తప్ప అపజయాలుండవు....!!!
                                                                                                                                           .
 
                                                                                    .

--మీ సీత...

11 comments:

  1. హ హా నిజమే సుమండీ!

    ReplyDelete
  2. నిజమే అండి చిన్ని ఆశ గారు .....అలాంటి ఒక మిత్రుని సహకరం తొనే నాలొనే దాగుండిపొయిన ఎన్నొ బయటికి వచ్చాయి...!!అందుకే ఆ మిత్రుని ఊహించుకుంటూ రాసానిది.మీ ద్వారా ఆ మిత్రునికి అంకితమిస్తూ..
    మీకు ధన్యవాదాలు అంది..!!

    ReplyDelete
  3. Very nice అండీ! మంచి మిత్రులు ఎప్పుడూ అన్నిటా స్ఫూర్తి గానే నిలుస్తారు.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ అండీ....

      Delete
  4. స్నేహ బంధం యొక్క ఆవశ్యకతను తెలిపారు...అభినందనలు..

    ReplyDelete
  5. @వర్మ గారు

    వర్మ గారు
    నా బ్లాగ్ కు విచ్చెసినందుకు ధన్యవాదాలండీ.
    చాలా సంతొషం మీ అభినందనలకి.
    జీవితం లో శాస్వతం గా నిలిచిపొయెది స్నెహమే కదండీ మరి..!

    ReplyDelete
  6. Wow... Super సీతగారు.. చాలా బాగుంది.. ఇంతకూ ఎవరా మీ నేస్తం...

    ReplyDelete
    Replies
    1. భరద్వజ్ గారు
      థాంక్స్

      ఆ మిత్రుడు
      ఒక ఆదర్శం..
      ఒక స్పూర్తి..
      ఒక జ్ఞాని...
      అన్నిటీకీ మించి
      ఒక మంచి వ్యక్తి..!!

      Delete
  7. చిన్న వాక్యాల్లో గొప్ప అర్థాన్ని చెప్పారు.స్నేహితుడు/రాలు ఓ స్పూర్తి కావాలి.అటువంటి మిత్రుడు మీకున్నందుకు అభినందనలు.ఆ నేస్తానికి కూడా!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రవిశేఖర్ గారు..
      నా తరపు నుండీ,నా నేస్తం తరపు నుండి కుడా..!!

      Delete
  8. abbabbabbaa....deniki elaa comment cheyaalandi seeta gaaru....!
    oka daniki minchi okati untayi mari.
    mee mitrudu nijam gaa lucky andi...!!mee iddariki apajayaale undavu okariki todu okarai saagite snehabandham to..

    ReplyDelete