Thursday 21 June 2012

అది పగలయినా.......

కనులు మూసి అలసిన వేళ
మనసు రెక్కలు ఆగిన వేళ
మాటలలో మౌనం దూరిన వేళ
చెవులు నీ పిలుపుకు చేరువ్వలేని వేళ
ఏకాంతంలో ఏకాకినై ఎదురుచుసిన వేళ 



నీ కోసం నా కనులు వెతికిన వేళ..
నా కనులకు నీవు అందని వేళ ...
అది పగలయినా , 
                    నాకు చీకటే ఓ ప్రియ....!!

మీ సీత .....

22 comments:

  1. chaalaa chakkaga raasaarandi oka feelingni.
    keep writing.

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారు,
      ధన్యవాదాలండి......!!

      Delete
  2. బాగుంది మీ కవిత.

    ReplyDelete
    Replies
    1. సృజన గారు,
      ధన్యవాదాలండి...... :)

      Delete
  3. సీత గారు చాలా బాగా రాసారు అండీ...

    ప్రియుడు చెంతలేనప్పుడు అది పగలైనా రాత్రే అని.... సూపర్..

    ( ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన నాకే తెలుసు... )

    ReplyDelete
    Replies
    1. సాయి గారు,
      ధన్యవాదాలు అండీ.....!!

      Delete
  4. seetha gaaaroo kavitha baagundi manasaa majaakaa, kanullo kaatuka nimpi cheekati srustinchagaladu jaagratha

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు....
      మనసు గురించి భలే చెప్పారు.....
      అది ఊరకే ఒక ఫీలింగ్ అంతే...!!

      Delete
  5. బాగుంది సీత గారూ!
    మీ విరహ కవిత...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు...
      ధన్యవాదాలండి.....!!

      Delete
  6. గ్రహాల వైపు చూస్తే... అనుగ్రహం కలుగునా?!

    ఆశలు నిజమగునా!!!!!!!!

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు ఛాయా గారు...
      స్వాగతం అండీ, ధన్యవాదాలు :)

      Delete
  7. వెతికే కళ్ళకు నిరాశే ఎదురైతే పగలైనా, వెన్నెల రేయైనా అమావాస్యే...
    చక్కగా పలికారు ఎప్పటిలానే.

    ReplyDelete
    Replies
    1. పండు గారు,
      ఒక్క వాక్యం లో కవిత అంతా చెప్పేశారు...:)
      ధన్యవాదాలండి.....!!

      Delete
  8. thank you so much padmarpita garu

    ReplyDelete
  9. nice seeta.. simple ga undi........

    ReplyDelete
  10. Replies
    1. రవి శేఖర్ గారు...
      ధన్యవాదాలు కవిత నచ్చినందుకు...!!

      Delete
  11. AnonymousJune 22, 2012

    :0 nice feeling ;)

    ReplyDelete