Tuesday 26 June 2012

ఈ పువ్వు....


Inline image 1
పువ్వు మధ్యలో గమనించండి ..


ఈ పువ్వు నా తీగలో నుండి ఎంత అందం గా ఉందో...
                                                          -- అని ఓ తల్లితీగ

ఈ పువ్వు ని  శ్రీమతి కిచ్చి సంతోషపరుద్దాం.. 
                                                          --అని ఓ భర్త

ఈ పువ్వు  రంగు లో ని చీర ఈ సారి  కొనాలి...
                                                             --అని ఓ స్త్రీ 

ఈ పువ్వు  ను లాగి బుట్టలో వేసి అమ్మేద్దాం..
                                                            --అని ఓ బేసారి

ఈ పువ్వు  లో ఏముందో కోసి పరీక్షించాలి...
                                                              --అని ఓ శాస్త్రవేత్త

ఈ పువ్వు ని స్పృసించిన  మృదుమధురము ..
                                                                 --అని ఓ కవి

ఈ పువ్వు తో ప్రేయసిని పడేద్దాం.....
                                                                --అని ఓ ప్రేమికిడు


ఈ పువ్వు లో నా  నవ్వెందుకు చూసుకోరో ..?
                                                                  --అని భగవంతుడు    

my small painting 
  

 సీత ...

44 comments:

  1. సీత గారు చాలా చాలా బాగుంది.. మీ కవిత + మీ పెయింటింగ్...
    ఆ పువ్వులో దేవుని నవ్వుని చూడలేనక పోవడం మనిషి దౌర్భాగ్యం...

    అయితే మీరు పెయింటింగులు కూడా సూపర్ గా వేస్తారనమాట...
    పైన ఉన్న పువ్వు కూడా చాలా బాగుంది.. దాని మధ్యలో కృష్ణుడు ఉన్నాడు అనుకుంటాను..
    మెత్తం మీద అదరగొట్టేశారు ఈ సారి.. కవిత with పెయింటింగ్ తో.. సూపర్...

    ReplyDelete
    Replies
    1. సాయి గారు,భలే గమనించారు మీరు..ఆ పువ్వు లో యడమ వైపు నుండీ కుడి వైపుకు కృష్ణుడు ఉంటాడు...
      బోమ్మ లంటే ఏదో అలా వేస్తుంటాను ..
      అంతా మీ అభిమానం సాయి గారు.బోలేడూ ధన్యవాదాలు కృతజ్ఞతా పూర్వకం గా..:)
      -సీత

      Delete
  2. meeru bommalu kooda bhaga vestharannamata, manchi manasandi meedi,
    puvvu lo kuda devvudni choosaru, krishna sasthri o jeevethanni choosthe. keep writing.

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారు,
      నేను కృష్ణశాస్త్రి గారంత గొప్పదాన్ని కానండోయ్..!
      బోమ్మ,కవిత నచ్చినందుకు చాలా సంతోషం.ధన్యవాదాలండీ..!

      Delete
  3. mee kavitha and me painting rendoo adbhuthamga unnaayi

    ReplyDelete
    Replies
    1. రమేష్ గారు...
      ధన్యవాదాలండీ..:)

      Delete
  4. Replies
    1. prince gaaru,
      welcome to my blog :)
      thankyou so much....:))

      Delete
  5. సీత గారూ!
    మీ వ్రాతతో బాటు గీత కూడా చాలా బాగుంది...
    ఏమనుకోకపోతే...
    స్పృశించిన ....
    మృదుమధురము...
    సవరించుకోరూ!
    వస్తువు ఒకటైనా చూసే కోణాలు అన్ని ఉంటాయి..
    అభినందనలు...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు
      రాతా,గీతా నచ్చినందుకు ఆనందం గా ఉంది.
      సవరించాను అండీ..చూసుకోలేదు నేను ..ధన్యవాదాలు చెప్పినందుకు + నచ్చినందుకు.

      Delete
  6. andamaina puvvu kosam enni alochanalo...baavundi

    ReplyDelete
  7. నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా! ఉన్న నాలుగునాల్లు నీలా నవ్వుతు ఉంటే చాలమ్మా !

    ReplyDelete
    Replies
    1. కొండలరావు గారు,
      భలే పాట గుర్తుచేసారు...ధన్యవాదాలండీ..!

      Delete
  8. ఈ కవితా సువాసన పరిమళాలకు స్పందించని వారు వృధా - అని పాఠకులు :)
    ఈ బొమ్మ నాకొచ్చు! మీరు గీసిన బొమ్మలో మధ్యలో ఉన్న బొమ్మ 73 తో వేసిన మనిషి బొమ్మ కదూ!

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారు,
      బోలేడు ధన్యవాదాలండీ..:).
      అది గమనించండి అది 73 తో కాదు 1234 తో వేసే మనిషి మొహము.

      Delete
  9. ఆఖరి లైను ..చాలా బాగుంది. ఈ సృష్టిలో ప్రతిది భగవంతుని ప్రసాదితమే! మనదనుకుని మురిసి పోయే మనిషికి కనువిప్పు కలిగేనా!/
    ఎంతో రసికుడు దేవుడు.. ఎన్ని పూవులు ఎన్ని రంగులు.. !? ఈ సీతకి ఎన్ని కవితా సొబగులు అద్దడం నేర్పాడు!!

    ReplyDelete
    Replies
    1. వనజ గారు,
      .బాగ చెప్పారు అంతా భగవంతుని ప్రసాదమే .అంతా ఆయన ఇచ్చిందే కదూ...!
      ధన్యవాదాలండీ

      Delete
  10. పువ్వులో నవ్వును చూడగలిగిన సీత ఎప్పుడూ పువ్వులా నవ్వుతూ ఉండాలి.

    ReplyDelete
    Replies
    1. జ్యొతిర్మయి గారు,
      స్వాగతం అండీ..
      చాలా సంతోషం అండీ కోరుకున్నందుకు...బోలెడు ధన్యవాదాలు :)

      Delete
  11. "పువ్వు పుట్టగనే పరిమళించును కదా" అన్నారు.
    పువ్వుని చూసి చూసి శాస్త్రవేత్త అయినా, సృష్టికర్త అయినా ఏదో ఒక భావంతో చలించాల్సిందే.
    పోతే చిన్ని పెయింటింగ్ అయినా పువ్వుని చూసి మృదుమధురంగా కవితతో స్పృశించి కవయిత్రే కాదు, "ఈ పువ్వుని ఇంతందంగా బొమ్మ వెయ్యగలనా" అని ప్రయత్నించి చిత్రకారిణీ అయ్యారు.
    ఇంతమందిని ఇన్ని రకాలుగా అలరించే పువ్వులా, కొండలరావు గారు గుర్తు చేసిన పాటలా..."ఉన్న నాలుగు నాళ్ళూ నీలా ఉండిపోతే చాలమ్మా...నవ్వులు రువ్వే పువ్వమ్మా..."
    అభినందనలు! ఈసారి మీ మొదటి బొమ్మ ప్రయత్నానికి, ఇంకా ఇంకా మంచి బొమ్మలు వెయ్యాలని కోరుకుంటూ...

    ReplyDelete
    Replies
    1. చిట్టి గారు-పండు గారు,
      మీ స్పందన కి చాలా ఆనందం గా ఉంది అండీ.
      ఇలా కాకుండా వాల్ డెకరేటివ్స్ వేయడం అలవాటే కాని ఇది మోదటిది.
      ప్రయత్నిస్తాను అండీ.మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు :)

      Delete
  12. seetha gaaroo kavitha chaalaa baagundi, meee painting koodaa

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు,
      రెండూ నచ్చినందుకు సంతోషం అండీ:))
      ధన్యవాదాలు.

      Delete
  13. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు సీత గారు,మీకెన్ని కళలండీ?
    పువ్వులో భగవంతుని నవ్వు చూసిన మీరు అలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కొరుకుంటూ మీ బోమ్మ,ఇంకా మీ కవిత రెండూ అర్భుతం అండీ.
    చిన్న పువ్వు అంటూ ఎంత అర్భుతం గా వేసారండీ...చాలా నచ్చింది.
    అదరహో....:)) :)

    ReplyDelete
    Replies
    1. 123 గారు,
      అంతా దేవుడుఇచ్చిందే కదండీ...
      చాలా ధన్యవాదాలు ...!!
      కాని ఈ సారి కుడా పేరు చెప్పలేదు మీరు..

      Delete
  14. పువ్వు లో నవ్వుకుంటున్న భగవంతుడు.వ హ్వా... :)
    మీ ఆలోచన చాలా బాగుంది.
    మీ పెయింటింగ్ ,కవిత కూడా అర్భుతం గా ఉన్నాయి సీత గారు.
    మీ బ్లాగ్ కి కొత్త కళ వచ్చినట్టుంది ఆ వచ్చె ప్రశాంతమయిన ట్యూన్ తో చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. shyamsundar gaaru,
      చాలా ధన్యవాదాలండీ..:)

      Delete
  15. ఈ పువ్వులో నవ్వే భగవత్సన్నిధికి పాఠకులను పిలుద్దాం - అని - ఓ సీత ....
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు గారు,
      మీ స్పందనకి ఆనందం అండీ.
      బోలెడు ధన్యవాదాలు మీకు !

      Delete
  16. AnonymousJune 27, 2012

    సీత గారు, ఇన్నీ రోజులు మీ కవితలు కు దూరం అవ్వాసివచ్చినందకు,చాలాభాదపడనను,ఇప్పటి వరకు మీరు రాసిన కవిథలన్నీఅణిముత్యలులా ఉన్నాఇ. ఈ పువ్వు లాగానే మనుష్యు కూడా ఓక్కొక్కరికి ఓ క్కోల కనిపిస్తరు అని చాలాభాగ వివరించారు

    ReplyDelete
    Replies
    1. సీత గారు, ఇన్నీ రోజులు మీ కవితలు కు దూరం అవ్వాసివచ్చినందకు,చాలాభాకు మీరు రాసిన కవిథలన్నీఅణిముత్యలులా ఉన్నాఇ. ఈ పువ్వు లాగానే మనుష్యు కూడా ఓక్కొక్కరికి దపడననుఇప్పటి ఓ క్కోల కనిపిస్తరు అని చాలాభాగ వివరించారు

      Delete
    2. నిత్య గారు,
      ఇంతకు ముందు మిస్ అయితే ఏమయింది లేండి...
      ఇక పై ఆస్వాదిద్దురు లెండీ.
      మీ వివరణ బాగుంది.ధన్యవాదాలండీ మీకు..:)

      Delete
  17. AnonymousJune 27, 2012

    good concept

    ReplyDelete
    Replies
    1. phani gaaru ,
      welcome to my blog.
      thank you :)

      Delete
  18. మీ బ్లాగ్ బావుందండి.మీ కృష్ణయ్య కబుర్లు కూడా...

    ReplyDelete
    Replies
    1. పరిమళ గారు ,
      స్వాగతం అండీ..!!
      ధన్యవాదాలు మీకు..

      Delete
  19. ఎంతబాగా చెప్పారో

    ReplyDelete
    Replies
    1. సృజన గారు ,
      ధన్యవాదాలండి :)

      Delete
  20. ఎవ్వరెలా అనుకున్నా...
    దేవుని నవ్వేమిన్న:-)

    ReplyDelete
    Replies
    1. పద్మర్పిత గారు ,
      ధన్యవాదాలండి :)

      Delete