హాయ్ ఫ్రెండ్,
సాయి గారు పుట్టిన రోజు శుభాకాంక్షలు
మీకొక చిన్న సర్ప్రైస్ ...
మీ టెక్నాలజీ తో అందరినీ అలరిస్తూ
మీ స్నేహపు మాటలతో అందరినీ ఆకర్షిస్తూ
మీ కవితలతో కొత్తగా అందరినీ కట్టడి చేస్తూ
మీ మనోభావాలతో అందరినీ ఆలోచింపచేస్తూ
మీ ఆదరింపుతో అందరినీ ఆకట్టుకుంటూ
మీ మంచితనం తో మంచి మాటలని అందరితో పంచుకుంటూ
మీరు జీవితం లో ఉన్నతం గా ఎదగాలని మేమిలా కోరుకుంటూ........!!!
"నా మనసు" చెప్పిందంటూ అందరి మనసులని కట్టిపడేసే మీకు ఇటువంటి
ఆనందకరమయిన పుట్టిన రోజులెన్నో ఇంకెన్నో రావాలాని మనస్పూర్తి గా కోరుకుంటూ...
"మీ మనసు"కు ఎటువంటి బాధ లూ కలుగకుండా ఉండాలని కోరుకుంటూ ....
మీకిష్టమైన వన్నీ మీ వద్దకు చేరి మీరు సంతోషం గా ఉండాలని కోరుకుంటూ....
దెనికీ భయపడకుండా నమ్మకం తో ముందుకు సాగమని మనవి చేసుకుంటూ....
ఇక ఈ పుట్టినరోజు నుండి మీకన్నీ శుభాలే జరగాలని అభిలాషిస్తూ...
A VERY VERY HAPPY BIRTHDAY TO YOU FRIEND.....

hi friend
how are you .?
మీకొక చిన్న సర్ప్రైస్ ...i hope u like it.
-- seetha..
పోస్ట్ చదివిన బ్లాగర్ లూ.......ఎందుకు ఆలస్యం ఇక్కడ మన ఫ్రెండ్ కి విషెస్ చెప్పెయ్యండి...!!
- సీత.....