క్షణం లో పరిచయాన్ని పెంచిన వరమా
మాటకోసం పరితపించిన అనుకోని స్నేహమా
ఎదలోతులో ఆరాటం రేపిన తియ్యని అనుభవమా
ఆనందాలను అధికం చేసి బాధలేలేవన్న అనురాగమా
కన్నీటిధారలా కొన్ని సార్లు ఆగని ప్రయాణమా
అలుపెరగని ఊసులెన్నో పెనవేస్తోన్న ప్రణయమా
ఎదురుచూపులలో అలసిన కనులకు కలవరమా
నీకోసమే నేనని చెప్పినప్పుడు దొర్లిన ముత్యమా
ఓ నా ప్రేమా ,
జీవితాన్ని వెలిగించి జీవితాంతం నాతో సాగుమా...!!
--సీత
love will be forever with you... :)
ReplyDeletenice one..
endless love journey
seetha garu ,
Deleteekkadaku vellipoyarandi ??
manasukemto haayinicche seetapaluku vini ennallayyinidi..?
twaralone maa aasa terutumdani aakanksha to
mee abhimani mahesh ...
అలా ప్రేమతో సాగిపొండి...నవ్వుతూ:-)
ReplyDeleteNice one!
ReplyDeleteఖచ్చితంగా సాగే భావమే...:-)
ReplyDeleteబాగుంది సీత గారూ!
@శ్రీ
సీత గారు, సరళమైన శైలితో మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే 'ముత్యం' లాంటి ప్రేమ కవిత రాసారు.చాలా బాగుంది.
ReplyDeletevery nice!!
ReplyDeleteజీవితాన్ని వెలిగించి జీవితాంతం నాతో సాగుమా...!!
ReplyDeleteసీత గారు.... సూపర్ అండీ.... మీ అన్ని టపాలలో ఇది చాలా బాగా నచ్చింది....
సీత గారూ, బాగుంది మంచి భావన.
ReplyDeletechaala bagundi seeta.. what do u do seeta. student r employee?
ReplyDeleteseetha garu chala bagundi
ReplyDeleteమీ కోరిక మీ ముంగిట్లో వాలాలని,
ReplyDeleteమీరు ప్రేమ జల్లులో ముద్దవ్వాలని........
ప్రేమ జీవితాంతం తోడుండి నిలబడితే అంతకంటే అదృష్టవంతులెవ్వరు ఉండరేమో!nice poetry.
ReplyDeleteసీతగారు ఎక్కడికెళ్లారు అండీ..?
ReplyDeleteseetha garu. where are you
DeleteSeetammaaa !!
Deleteanthaa kusalamenaa?
chaalaa rojuaindi Seetha Paluku leka :)
హాయ్ సిస్టర్.. చాలా అద్భుతంగా వివరించారు..
Deleteస్నేహం నా హృదయ రాగం .. 🙏🙏
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
ReplyDeleteసీత గారికి పుట్టినరోజు శుభాకంక్షలు
ReplyDeletekavita chaalaa baavundi seetha garu
ReplyDeleteసీత గారు ,
ReplyDeleteమీమ్మల్ని నేనెందుకు పలకరిచలేదు ఇన్నాళ్ళు ? ఎంతబాగుంది మీ బ్లాగు!!అభిననదనలు అన్నిటికీ..
మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు
ఏమిటీ ఏకాంత గానం,.
ReplyDeleteఎంత వరకీ మౌనం,.
పుట్టిన రోజు పలకరింపులకైన స్పందిస్తారా,.
ఇలాగే కొనసాగేస్తారా...
జన్మదిన శుభాకాంక్షలండి,..కొంచం లేటుగా...
Nice one
ReplyDeleteHi Sita garu, how are you, Its been long time no news from you. is everything okay with you?
ReplyDeleteHi sita jii ,
ReplyDeletechalarojulaindi mee paluku vini . amta kusalamena ?
maa andarito patu mee kannayya kuda eduruchustunadu andi mee paluku kosam.. kasta mounam veedi ma mundukocheyandi
Seethammaa,
ReplyDeleteelaa vunnaru?
chaala kalamaindi mee paluku leka, okasaari vachchi hi cheppi vellandi.
i am in love with this blog, love the article
ReplyDeletebollywood
cinemaceleb.com
tollywood
Bollywood
Tollywood
Salman Khan
Shah Rukh Khan
Box Office
Photos
Entertainment
Videos
nice
ReplyDeletehi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg
మీకవితాహృదయం బావున్నది
ReplyDeletegood evening
ReplyDeleteits a nice information blog...
The one and only news website portal INS media.
please visit our website for more news update..
https://www.ins.media/
Nice post!
ReplyDeleteVisit our website for more news updates TrendingAndhra